YouTube Shopping‌కు సంబంధించి ఐటెమ్ లోగో

YouTube Shopping

4.4(

44 రేటింగ్‌లు

)
YouTube Shopping కోసం ఐటెమ్ మీడియా 3 (స్క్రీన్‌షాట్)
ఐటెమ్ వీడియో థంబ్‌నెయిల్
YouTube Shopping కోసం ఐటెమ్ మీడియా 2 (స్క్రీన్‌షాట్)

సారాంశం

YouTubeలో ప్రోడక్ట్‌లను ట్యాగ్ చేయడాన్ని Shopping Chrome ఎక్స్‌టెన్షన్ సులభతరం చేస్తుంది.

YouTubeలో ప్రోడక్ట్‌లను ట్యాగ్ చేయడాన్ని Shopping Chrome ఎక్స్‌టెన్షన్ సులభతరం చేస్తుంది. ఏదైనా ఈ-కామర్స్ సైట్‌ను బ్రౌజ్ చేస్తున్నప్పుడు ప్రోడక్ట్‌లను సేవ్ చేయండి, కమీషన్ రేట్‌లను చెక్ చేయండి, ప్రత్యామ్నాయ సిఫార్సులను చూడండి. మీ ఫ్యాన్స్‌కు నిరంతరాయ షాపింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను క్రియేట్ చేయడంలో YouTube Shopping అనుబంధ ప్రోగ్రామ్ మీకు సహాయపడుతుంది, వీక్షకులు మీ వీడియోలలో మీరు ట్యాగ్ చేసిన ప్రోడక్ట్‌లను కొనుగోలు చేసినప్పుడు మీకు మరింత ఆదాయం వస్తుంది. మీకు అర్హత ఉందా లేదా అనే దానితో పాటు, ఉంటే సైన్ అప్ చేయడం ఎలాగో తెలుసుకోవడానికి సహాయ కేంద్రానికి వెళ్లండి. YouTube Shopping ఎక్స్‌టెన్షన్‌తో, మీరు ట్యాగింగ్ ప్రాసెస్‌ను మరింత సులభతరం చేసుకోవచ్చు. మీకు నచ్చిన బ్రాండ్‌లను, రిటైలర్‌లను బ్రౌజ్ చేయండి, మీకు అవసరమైన సమాచారాన్ని, టూల్స్‌ను మేము అందిస్తాము: - ప్రోడక్ట్‌లను సేవ్ చేయండి: మీరు ఇప్పుడు బ్రాండ్ లేదా రిటైలర్ సైట్‌ను బ్రౌజ్ చేస్తున్నప్పుడు ప్రోడక్ట్‌లను సేవ్ చేయండి, తద్వారా మీరు తర్వాత Studioలో మీ వీడియోను ట్యాగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వాటిని సులభంగా కనుగొనవచ్చు. - కమిషన్ రేట్లను చెక్ చేయండి: బ్రాండ్ లేదా రిటైలర్ సైట్ నుండి బయటకు రాకుండానే మీ YouTube వీడియోలలో ఆ ప్రోడక్ట్‌ను ట్యాగ్ చేయడం ద్వారా మీరు ఎంత సంపాదిస్తారో తెలుసుకోండి. - ఆదాయాన్ని పెంచుకోండి: ఇతర వ్యాపారులు అందించే అధిక కమిషన్ రేట్లను అందించే ఇలాంటి ప్రోడక్ట్‌లను కూడా మీరు చూడవచ్చు.

వివరాలు

  • వెర్షన్
    0.0.14
  • అప్‌డేట్ చేసినది
    10 ఏప్రిల్, 2026
  • అందిస్తున్నది
    yt-shopping-creator-extension-support
  • సైజ్‌
    131KiB
  • భాషలు
    67 భాషలు
  • డెవలపర్
    Google
    1600 Amphitheatre Parkway Mountain View, CA 94043 US
    ఈమెయిల్‌
    yt-shopping-creator-extension-support@google.com
    ఫోన్
    +1 650-253-0000
  • ట్రేడర్
    ఈ డెవలపర్, యూరోపియన్ యూనియన్‌లోని నిర్వచనం ఆధారంగా తనను తాను ట్రేడర్‌గా ప్రకటించుకున్నారు. వీరు EU చట్టాలకు అనుగుణంగా ఉండే ప్రోడక్ట్‌లను, సర్వీస్‌లను మాత్రమే అందిస్తారు.
  • D-U-N-S
    060902413

గోప్యత

ఎక్స్‌టెన్షన్‌లను మేనేజ్ చేయండి, అలాగే వాటిని మీ సంస్థలో ఎలా వినియోగిస్తున్నారు అనేది తెలుసుకోండి

మీ డేటా కలెక్షన్, అలాగే దాని వినియోగానికి సంబంధించి YouTube Shopping కింది సమాచారాన్ని బహిర్గతం చేసింది. మరింత వివరణాత్మక సమాచారాన్ని డెవలపర్ privacy policy‌లో పొందవచ్చు.

ఈ కింది వాటిని YouTube Shopping హ్యాండిల్ చేస్తుంది:

వ్యక్తిగతంగా గుర్తించగలిగే సమాచారం
వెబ్‌సైట్ కంటెంట్

ఈ డెవలపర్, మీ డేటాకు సంబంధించి ఈ విషయాలను ప్రకటించారు:

  • వినియోగం ఆమోదించబడిన కేసులు తప్ప, ఇతర సందర్భాలలో థర్డ్-పార్టీలకు విక్రయించబడటం లేదు
  • ఐటెమ్ ప్రధాన ఫంక్షనాలిటీతో సంబంధం లేని అవసరాల కోసం వినియోగించబడటం లేదు, బదిలీ చేయబడటం లేదు
  • క్రెడిట్ యోగ్యత తెలుసుకోడానికి లేదా లెండింగ్ ప్రయోజనాల కోసం వినియోగించబడటం లేదు, బదిలీ చేయబడటం లేదు

మద్దతు

ప్రశ్నలు, సూచనలు లేదా సమస్యలకు సంబంధించి సహాయం కోసం డెవలపర్ సపోర్ట్ సైట్‌కు వెళ్లండి

సంబంధించినవి

Grok Automation - Auto Grok on Grok.com

3.9

Auto Grok your prompts at scale. Batch generate and auto-download videos and images on grok.com.

YouTube Monkey

4.7

在 YouTube Shorts 页面显示视频发布日期

ChatGPT Image Auto

4.0

Queue ChatGPT image prompts, attach reference images, and inspect the ChatGPT Images library.

YouTube Summary with ChatGPT & Claude

4.3

Summarize YouTube videos, web articles, and PDFs to save time, powered by ChatGPT, Claude, Mistral AI, and Gemini.

YouTube Upload Time

4.2

Know exactly when a video was uploaded.

MagicLinks

4.1

MagicLinks: Your Favorite Tool to Create Money Making, Ready-to-Shop Product Links to Share Across Your Social Platforms.

Viewstats - YouTube video & channel analytics

4.5

View video and channel analytics while browsing YouTube

Sort Feed for Instagram - IG Sorter - SortFeed

4.3

Sort Ins posts/reels/hashtag/search, Export data to excel,Analyze trends, Bulk Download Instagram images and videos

AiPrice(AliPrice) - TB以图搜同款

4.9

AiPrice以图搜同款神器可以让你轻松地在跨境电商网站上找到同款货源。

Nexlev YouTube Research & Analytics

4.0

An extension that turns your YouTube into a tool for creators.

TubeBuddy for YouTube™

4.5

Supercharge your YouTube channel: grow views and subs with extended capabilities, insights and automation tools. Solo to Enterprise.

셀러라이프

4.6

셀러라이프 공식 익스텐션(키워드 및 상품 분석, 번역기, 그 외 다양한 기능 제공)

Google యాప్‌లు