uBlock Origin
35.4వే రేటింగ్‌లు
)సారాంశం
మొత్తానికి RAM ఇంకా CPU పై తేలికయిన, ఒక సమర్థవంతమైన నిరోధిని.
ఒక సమర్థవంతమైన నిరోధిని: మిగిలిన ప్రముఖమైన నిరోధీననుల కంటే తక్కువ RAM మరియు తక్కువ CPUని ఉపయోగిస్తూ వేలాది వడపోత జబీతలను అమలు చేయగలిగే ఉత్తమమైన నిరోధిని. వాడుక: ప్రస్తుతం వీక్షిస్తున్న వెబ్ సైట్లో uBlock₀ని క్రియాశీల పరచడానికి లేదా అచేతనపరచడానికి, popupలో వున్న పెద్ద బటన్ని ఉపయోగించండి. ఈ బటన్ కేవలం ప్రస్తుత వెబ్ సైట్ కి మాత్రమే వర్తిస్తుంది, బ్రౌజరు మొత్తానికి ఇది బటన్ కాదు. *** ఒక అనువైన, అసామాన్య నిరోధిని: ఇది మీ hosts ఫైల్ ని చదివి, వాటినుండి కూడా వడపోత జాబితాను నిర్మించగలదు. మీ నుండి ఎలాంటి చర్య లేకుండానే, ఈ క్రింది వడపోత జాబితాలు ఉపయోగించబడుతాయి: - uBO filter lists - EasyList (ads) - EasyPrivacy (tracking) - Peter Lowe's Blocklist - Online Malicious URL Blocklist ఈ క్రింది జాబితాలు కూడా మీకు అందుబాటులో వుంటాయి: - EasyList Cookie List - Fanboy's Annoyance List - AdGuard Annoyances - Dan Pollock’s hosts file - ఇంకా మరెన్నో జాబితాలు, సేవికలు కానీ, పైవాటిలోని కొన్ని అదనపు జాబితాలను ఎక్కించిన యెడల వెబ్ సైట్ పనితనంపైన అవాంచిత ప్రభావం పడే ఆస్కారం ఉంది, ప్రత్యేకించి hosts ఫైల్గా ఉపయోగించబడే జాబితాలులతో అది జరిగే ఆస్కారం ఎక్కువ. *** నిర్దేశిత జాబితాలు లేకపోతే, ఈ పొడిగింపు నిష్ప్రయోగాజనకం. అందువలన, ఏ సమయంలోనైనా మీరు ఏదైనా సహాయం చేయడలిచితే, మీరు ఉపయోగించే ఆ జాబితాలను కష్టపడి రచించి, నిర్వహించి మరియు ఉచితంగా అందరికి విడుదలచేసే వారి గురించి ప్రప్రధమంగా ఆలోచించండి. *** ఇది ఉచితం. సాముహిక లైసెన్సు (GPLv3)తో వచ్చే బహిర్గత మూలం వినియోగుదరులచే వినియోగుదరుల కోసం. Githubనందు ఈ ప్రాజెక్ట్కు దోహదపడే వారి జాబితా: https://github.com/gorhill/uBlock/graphs/contributors Crowdinనందు ఈ ప్రాజెక్ట్కుదోహదపదేవారి జాబితా: https://crowdin.net/project/ublock *** ఈ పొడిగింపు పై మీ అభిప్రాయం తెలిపే ముందు, ఇది దీని ప్రారంభ సంస్కరణ అని ద్రిష్టిలో వుంచుకోగలరని మనవి. ప్రాజెక్ట్ యొక్క సంస్కరణల పట్టిక: https://github.com/gorhill/uBlock/releases
5కు 4.735.4వే రేటింగ్‌లు
వివరాలు
- వెర్షన్1.66.4
- అప్‌డేట్ చేసినది16 సెప్టెంబర్, 2025
- అందిస్తున్నదిRaymond Hill (gorhill)
- సైజ్4.06MiB
- భాషలు51 భాషలు
- డెవలపర్
ఈమెయిల్
ubo@raymondhill.net - నాన్-ట్రేడర్ఈ పబ్లిషర్, వారి గుర్తింపును ట్రేడర్ అని ఎక్కడా పేర్కొనలేదు. యూరోపియన్ యూనియన్‌లోని వినియోగదారుల విషయంలో, మీకు, ఈ డెవలపర్‌కు మధ్య జరిగే ఒప్పందాలకు వినియోగదారు హక్కులు వర్తించవని దయచేసి గమనించండి.
గోప్యత
ఈ డెవలపర్, మీ డేటాకు సంబంధించి ఈ విషయాలను ప్రకటించారు:
- వినియోగం ఆమోదించబడిన కేసులు తప్ప, ఇతర సందర్భాలలో థర్డ్-పార్టీలకు విక్రయించబడటం లేదు
- ఐటెమ్ ప్రధాన ఫంక్షనాలిటీతో సంబంధం లేని అవసరాల కోసం వినియోగించబడటం లేదు, బదిలీ చేయబడటం లేదు
- క్రెడిట్ యోగ్యత తెలుసుకోడానికి లేదా లెండింగ్ ప్రయోజనాల కోసం వినియోగించబడటం లేదు, బదిలీ చేయబడటం లేదు
మద్దతు
ప్రశ్నలు, సూచనలు లేదా సమస్యలకు సంబంధించి సహాయం కోసం, దయచేసి మీ డెస్క్‌టాప్ బ్రౌజర్‌లో ఈ పేజీని తెరవండి