Toucan - భాష నేర్చుకోవడం‌కు సంబంధించి ఐటెమ్ లోగో

Toucan - భాష నేర్చుకోవడం

jointoucan.com
ఫీచర్ చేయబడినవి
4.6(

1.4వే రేటింగ్‌లు

)
Toucan - భాష నేర్చుకోవడం కోసం ఐటెమ్ మీడియా 4 (స్క్రీన్‌షాట్)
Toucan - భాష నేర్చుకోవడం కోసం ఐటెమ్ మీడియా 5 (స్క్రీన్‌షాట్)
Toucan - భాష నేర్చుకోవడం కోసం ఐటెమ్ మీడియా 1 (స్క్రీన్‌షాట్)
Toucan - భాష నేర్చుకోవడం కోసం ఐటెమ్ మీడియా 2 (స్క్రీన్‌షాట్)
Toucan - భాష నేర్చుకోవడం కోసం ఐటెమ్ మీడియా 3 (స్క్రీన్‌షాట్)

సారాంశం

కేవలం ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడం ద్వారా ఒక క్రొత్త భాషను నేర్చుకోండి

మీరు వెబ్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు క్రొత్త భాష నేర్చుకోవడానికి టౌకాన్ (Toucan) మీకు సహాయపడుతుంది. క్లాసులు, ఫ్లాష్కార్డులు లేదా స్టడీ సెషన్‌లు ఉండవు. సైన్ అప్ చేసి మీ రోజును మామూలుగానే ప్రారంభించండి. అది ఎలా పని చేస్తుంది ➤ మీరు వెబ్‌సైట్‌ను సందర్శించినప్పుడు, టౌకాన్ (Toucan) స్వయంచాలకంగా పేజీలోని కొన్ని పదాలను మరియు పదబంధాలను మీరు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్న భాషలోకి అనువదిస్తుంది. ఆ విధంగా, మీరు ఇప్పటికే నేర్చుకుని ఉన్న భాష యొక్క సందర్భానికి లోబడి మీ క్రొత్త భాషలో పదాలను నేర్చుకోవచ్చు. అందుబాటులోఉన్నభాషలు: ఇంగ్లీష్ (స్పానిష్ మాట్లాడేవారికి) స్పానిష్ ఫ్రెంచ్ జపనీస్ జర్మన్ కొరియన్ పోర్చుగీస్ ఇటాలియన్ అరబిక్ చైనీస్ (మాండరిన్) హీబ్రూ హిందీ మరియు మరిన్ని రాబోతున్నాయి! సెకన్లలో ఇన్‌స్టాల్ చేయండి ➤ ప్రారంభించడానికి రెండు క్లిక్‌లు మాత్రమే పడుతుంది ఇంటర్నెట్‌ను బ్రౌజ్ చేయండి ➤ మీ పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి టౌకాన్ (Toucan) స్వయంచాలకంగా కీలక పదాలు మరియు పదబంధాలను అనువదిస్తుంది మీ స్వంత వేగంతో నేర్చుకోండి ➤ మీ నైపుణ్యం పెరిగే కొద్దీ, మీరు నేర్చుకోవడానికి క్రొత్త పదాలను మరియు మరింత క్లిష్టమైన పదబంధాలను టౌకాన్ (Toucan) పరిచయం చేస్తుంది మీరు నేర్చుకున్న వాటిని అభ్యసించండి ➤ మీ క్రొత్త పదజాలాన్ని పరీక్షించడానికి మరియు మీ నైపుణ్యాలను తదుపరి స్థాయికి తీసుకెళ్ళడానికి మినీ గేమ్‌లను ప్లే చేయండి అనువదించడానికి హైలైట్ చేయండి ➤ ఏదైనా పదం లేదా పదబంధాన్ని ఎంచుకోండి మరియు టౌకాన్ (Toucan) వాటిని మీరు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్న భాషలోకి వెంటనే అనువదించగలదు మీకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే toucan@babbel.com కు ఇమెయిల్ పంపడం ద్వారా మీకు ఇష్టమైన అన్ని సైట్లలో టౌకాన్ (Toucan) పనిచేసేందుకు సహాయపడండి. *************** మీ గోప్యత టౌకాన్ (TOUCAN) యొక్క ప్రధాన ప్రాధాన్యత *************** మీరు టౌకాన్ (Toucan)ను జోడించినప్పుడు, “మీరు సందర్శించే వెబ్‌సైట్లలో మీ మొత్తం డేటాను మేము చదవగలము మరియు మార్చగలము” అని అది చెబుతుంది. ఇది పాక్షికంగా మాత్రమే నిజం. మరింత ఖచ్చితమైన వివరణ ఏమిటంటే, వెబ్‌పేజీలో మీరు చూసే పదాలను మీరు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్న భాషలోకి అనువదించడానికి టౌకాన్ (Toucan)ను ఇది అనుమతిస్తుంది. మీరు చాలా ఆసక్తికరమైన వ్యక్తి అని మాకు తెలుసు, మీ శోధనలు లేదా మీ కొనుగోళ్లను ట్రాక్ చేయడంలో మాకు ఆసక్తి లేదు. ఇది అసలు మా నైజం కాదు. టౌకాన్ (Toucan) గోప్యతా విధానం గురించి https://www.babbel.com/legal/privacy లో మరింత తెలుసుకోండి

వివరాలు

  • వెర్షన్
    2.19.8
  • అప్‌డేట్ చేసినది
    15 జులై, 2025
  • సైజ్‌
    11.59MiB
  • భాషలు
    52 భాషలు
  • డెవలపర్
    Babbel GmbH
    Andreasstraße 72 Berlin 10243 DE
    వెబ్‌సైట్
    ఈమెయిల్‌
    info@jointoucan.com
  • నాన్-ట్రేడర్
    ఈ పబ్లిషర్, వారి గుర్తింపును ట్రేడర్ అని ఎక్కడా పేర్కొనలేదు. యూరోపియన్ యూనియన్‌లోని వినియోగదారుల విషయంలో, మీకు, ఈ డెవలపర్‌కు మధ్య జరిగే ఒప్పందాలకు వినియోగదారు హక్కులు వర్తించవని దయచేసి గమనించండి.

గోప్యత

ఎక్స్‌టెన్షన్‌లను మేనేజ్ చేయండి, అలాగే వాటిని మీ సంస్థలో ఎలా వినియోగిస్తున్నారు అనేది తెలుసుకోండి

మీ డేటా కలెక్షన్, అలాగే దాని వినియోగానికి సంబంధించి Toucan - భాష నేర్చుకోవడం కింది సమాచారాన్ని బహిర్గతం చేసింది. మరింత వివరణాత్మక సమాచారాన్ని డెవలపర్ privacy policy‌లో పొందవచ్చు.

ఈ కింది వాటిని Toucan - భాష నేర్చుకోవడం హ్యాండిల్ చేస్తుంది:

వ్యక్తిగతంగా గుర్తించగలిగే సమాచారం
యూజర్ యాక్టివిటీ
వెబ్‌సైట్ కంటెంట్

ఈ డెవలపర్, మీ డేటాకు సంబంధించి ఈ విషయాలను ప్రకటించారు:

  • వినియోగం ఆమోదించబడిన కేసులు తప్ప, ఇతర సందర్భాలలో థర్డ్-పార్టీలకు విక్రయించబడటం లేదు
  • ఐటెమ్ ప్రధాన ఫంక్షనాలిటీతో సంబంధం లేని అవసరాల కోసం వినియోగించబడటం లేదు, బదిలీ చేయబడటం లేదు
  • క్రెడిట్ యోగ్యత తెలుసుకోడానికి లేదా లెండింగ్ ప్రయోజనాల కోసం వినియోగించబడటం లేదు, బదిలీ చేయబడటం లేదు

మద్దతు

ప్రశ్నలు, సూచనలు లేదా సమస్యలకు సంబంధించి సహాయం కోసం డెవలపర్ సపోర్ట్ సైట్‌కు వెళ్లండి

సంబంధించినవి

SwiftRead - read faster, learn more

4.5

Read three times faster, with SwiftRead. Absorb knowledge and learn more.

LingQ Importer

3.1

Automatically import foreign language content from the web & study it with LingQ's web & mobile language learning apps.

Focus To-Do: పోమోడోరో టైమర్ & పనులు

4.8

⏱ పోమోడోరో టైమర్ ✅ టాస్క్ ఆర్గనైజర్ 📊 టైమ్ ట్రాకర్ 📅 షెడ్యూల్ ప్లానర్ 🔔 రిమైండర్

Tab Manager Plus for Chrome

4.7

Quickly find open tabs, see all windows in one view, find duplicates and limit tabs per window. The best Tab Manager for Chrome.

coffeelings

4.7

A mini journal tucked into your browser.

Forest: stay focused, be present

3.8

Stay focused in a pleasant way.

Vocab Tracker

4.3

VocabTracker is inspired by LingQ, Readlang and LWT: it helps you track your vocabulary on any web page.

Rememberry - Translate and Memorize with Flashcards

4.6

Translate words while browsing and turn them into spaced repetition flashcards to build foreign language vocabulary.

fluany

3.3

Fluany is a flashcards platform that helps you memorize and study anything. Quickly and easily while you do your work.

Bullet Journal - Notes, Lists, Weekly Planner

4.2

Beautiful bullet journal for weekly tasks, todos, agendas. Brainstorm, share, and plan your weekly list.

Learn languages with Netflix & YouTube

3.8

Language learning with Netflix, YouTube, Coursera. eLang smart extension - dual subtitles, personal vocabulary & more

Readlang Web Reader

4.3

Read websites in the language you're learning, translate words you don't know, and we'll create flashcards to help you remember.

Google యాప్‌లు