


సారాంశం
క్యాలెండర్ • టీమ్ టైమ్‌లైన్ • మల్టీబోర్డ్ వ్యూ • Google, Apple, Outlook క్యాలెండర్ సింక్
మీ సమయం, వర్క్‌లోడ్ మరియు గడువు సమయాలను మేనేజ్ చేయడానికి క్యాలెండర్‌లో Trello కార్డ్స్ మరియు ప్రోజక్ట్‌లను డిస్‌ప్లే చేయండి. మీ ప్రాజెక్టు రోడ్‌మ్యాప్‌ను తెలియజేయడానికి, టీమ్‌లోని ప్రతి ఒక్కరితో షెడ్యూల్స్ పంచుకోవడానికి మరియు ఎవరు ఏమి మరియు ఎప్పుడు చేస్తున్నారో చూడటానికి Trello కోసం Planyway సహాయపడుతుంది.
వివరాలు
- వెర్షన్2.7.44.3
- అప్‌డేట్ చేసినది31 అక్టోబర్, 2026
- సైజ్5.04MiB
- భాషలు53 భాషలు
- డెవలపర్వెబ్సైట్
ఈమెయిల్
support@planyway.com - నాన్-ట్రేడర్ఈ పబ్లిషర్, వారి గుర్తింపును ట్రేడర్ అని ఎక్కడా పేర్కొనలేదు. యూరోపియన్ యూనియన్‌లోని వినియోగదారుల విషయంలో, మీకు, ఈ డెవలపర్‌కు మధ్య జరిగే ఒప్పందాలకు వినియోగదారు హక్కులు వర్తించవని దయచేసి గమనించండి.
గోప్యత
ఎక్స్‌టెన్షన్‌లను మేనేజ్ చేయండి, అలాగే వాటిని మీ సంస్థలో ఎలా వినియోగిస్తున్నారు అనేది తెలుసుకోండి
మీ డేటా కలెక్షన్, అలాగే దాని వినియోగానికి సంబంధించి Planyway: Trello కోసం క్యాలెండర్ మరియు టైమ్‌లైన్ కింది సమాచారాన్ని బహిర్గతం చేసింది. మరింత వివరణాత్మక సమాచారాన్ని డెవలపర్ privacy policyలో పొందవచ్చు.
ఈ కింది వాటిని Planyway: Trello కోసం క్యాలెండర్ మరియు టైమ్‌లైన్ హ్యాండిల్ చేస్తుంది:
వ్యక్తిగతంగా గుర్తించగలిగే సమాచారం
ప్రామాణీకరణ సమాచారం
ఈ డెవలపర్, మీ డేటాకు సంబంధించి ఈ విషయాలను ప్రకటించారు:
- వినియోగం ఆమోదించబడిన కేసులు తప్ప, ఇతర సందర్భాలలో థర్డ్-పార్టీలకు విక్రయించబడటం లేదు
- ఐటెమ్ ప్రధాన ఫంక్షనాలిటీతో సంబంధం లేని అవసరాల కోసం వినియోగించబడటం లేదు, బదిలీ చేయబడటం లేదు
- క్రెడిట్ యోగ్యత తెలుసుకోడానికి లేదా లెండింగ్ ప్రయోజనాల కోసం వినియోగించబడటం లేదు, బదిలీ చేయబడటం లేదు